Thursday, 19 December 2019

2020 ఐపీఎల్ భారీ ధరకు అమ్ముడుపోయిన విదేశీ బౌలర్

క్రికెట్ అభిమానులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే పండగ వచ్చిందనే చెప్తారు.మరి వివరాల్లోకి వెళ్తే ఐపీఎల్ వేలం కోల్ కతా లో ప్రారంభం కొనసాగుతోంది.ఈ వేలం లో ఆస్ట్రేలియా ప్యాట్ కమ్మిన్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు .కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా 15.50 కోట్లు చెల్లించి కమ్మిన్స్ ను సొంతం చేసుకుంది,ఇక ఆస్ట్రేలియన్ అల్ రౌండర్ మాక్స్ వెల్ ను పంజాబ్ జట్టు 10.75కోట్లకు  దక్కించుకుంది.వీరితో పాటు క్రిస్ మోరిస్ 10 కోట్లకు బెంగుళూరుసామ్ కరన్ 5.5 కోట్లకు చెన్నై,  ఇయన్ మోర్గాన్ 5. 25 కోట్లకు కోల్ కతా,ఆరోన్ ఫించ్ 4.4 కోట్లకు బెంగుళూరు క్రిస్  లిన్ 2 కోట్లకు ముంబై,,జాసన్ రాయ్ 1.5 కోట్లకు ఢిల్లీ,క్రిస్ వోక్స్ 1.5 కోట్లకు ఢిల్లీ,చేజిక్కించుకున్నారు. ఇకపోతే భారత ఆటగాళ్లు యూసుఫ్ పఠాన్,హనుమ విహారి,చటేశ్వర్ పుజారాతో పాటు న్యూజీలాండ్ ప్లేయర్ గ్రాండ్ హోంపై ఈ ఫ్రాంచైసీ ఆసక్తి చూపలేదు

No comments:

Post a comment